Menu

Graha Phalamulu

vasthu

ఎల్నాటిశని వివరము   

జన్మరాశికి,నామరాసికి,ద్వాదాశము నందు, లగ్నమునందు, ద్వితియమందు,  శని ఉన్నచో ఏలినాటి శని అందురు. శని గ్రహము ఒకొక్క రాశి యందు 2  1/2  సంవత్సరములు కాలసంచారము, మొత్తము కలిపి ఏడున్నర సంవత్సరకాలము ఎల్నాటి శని .
ఫలితము ద్వాదసమున వున్న ధన వ్యయము ,మానసికభాద, కుటుంబ సమస్యలు, వ్యాపార ఉద్యోగ వ్యతిరేకతలు కలుగును .
జన్మరాసి యందు ఉన్నప్పుడు, బండుమిత్రవిద్వేషములు, ధన నష్టము,  కుటుంబ స్తితి తారుమారుగా ఉండును,  కొన్ని సుభగ్రహ విక్షనచే ప్రయత్నపూర్వక ధన ఆదాయము, మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు ,కలత్ర పీడ, మతి బ్రమణము, దీర్గవ్యాదులు కలుగవచ్చును.
ద్వితియమునవున్నప్పుడు, ఆసాజివిఅగును,నిదలుపదుట, నిత్య దుక్కము కలుగును,మానసికముగా క్రున్గదీయును
ముఖమునందు     0   3   10   సరిరపిడ ధననష్టము
దక్షినభుజము       1   1   00   ఉద్యోగావ్రుత్తులయండు లాభము
పాదములయందు   1   8   10  అశాంతి,దిగులు, అవమానములు
హృదయస్థానము    1   4   20  ధన ప్రాప్తి,గౌరవము, కీర్తి
వామభుజము        1   1   10  వ్యాధిపీడ, ధనవ్యయము
శిరోభాగము           0   10   00 సంతోషము, ధనదాయము
కన్నులు              0    6   20 మన్నన, కుతుమ్బసంతోశము
గుదము               0   6   20    ప్రమాదబరితములు, కీర్తి  ధననష్టము
                                                   
                        7    6   00
                                                    
* శని బాధా పరిహారము *  
శని కి జపము 19000 [వేలు] తర్పణము 1900 [వందలు] హోమము 190 చేసి   నువ్వులు బెల్లము నల్లగుడ్డ ఒక నల్లని  బ్రాహ్ననునికి  దానముఇచ్చట    శని త్రయోదసి నాడు శనికి తిలభిషేకము చేయుట  వలన కొంత ఉపశాంతి జరుగును పిదతోలగును

Leave a Reply