Menu

Monthly Archives: June 2013

Nava Grahalu

Navagraha poojaa samayamulo patimcha valasina slokamulu

సూర్య గ్రహము :
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం

చంద్ర గ్రహం :
దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం
నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం

కుజ గ్రహం :

ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం

కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం

బుధ గ్రహం :

ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం

సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం

గురు గ్రహం :

దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం

బుద్దిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం

శుక్ర గ్రహం :
హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం

శని గ్రహం :
నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం

రాహు గ్రహం :
అర్ధకాయం మహా వీరం చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం

కేతు గ్రహం :
ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం

వధూవరులకు పరస్పరం వైరం కలిగించే నక్షత్రాలు

వధూవరులకు పరస్పరం వైరం కలిగించే నక్షత్రాలు

 అశ్వని-జ్వేష్ట, భరణి-అనూరాధ, కృత్తిక-వి శాఖ, రోహిణి-స్వాతి, ఆరుద్ర-శ్రవణం, పునర్వసు-ఉత్తరాషాఢ, పుష్యమి-పూర్వాషాఢ, ఆశ్లేష-మూల, మఘ-రేవతి, పూర్వఫల్గుణి-ఉత్తరాభాద్ర, ఉత్తర ఫల్గుణి-పూర్వాభద్ర, హస్త-శతభిషం నక్షత్ర సముదాయాలు వధూవరుల విషయంలో వైరం కలిగించే నక్షత్రాలు.    

                                        ఈ నక్షత్రాల జంతువుల విషయములో కూడా విరోధ జంతువులు అయిన ఆ ఇద్దరు ఎప్పుడూ గొడవప డతారు.    

ద్విపాద నక్షత్రాలకు ‘చిత్ర, ధనిష్ట, మృగశిర పరస్పర వైరం కలిగి ఉంటాయి.