Menu

Gochaara Phalamulu

నవగ్రహములు స్థాన గోచార ఫలములు

సూర్యుడు 1. వ స్థానము లో ఉన్న దేహశ్రమ, ప్రయానములు,బందువైరము.
              2. వ స్థానములో ఉన్న అనారోగ్యము, ధనము కర్చు, మనోవ్యాధి.
              3. వ స్థానములో ఉన్న సౌఖ్యము,ధన లాభము, కార్యసిద్ధి.
              4. వ స్థానములో ఉన్న సుఖవిహీనము, కార్య భంగము, చిక్కులు.
              5. వ స్థానములో ఉన్న కష్ట ప్రాప్తి, మిత్రద్వేషము, కార్య ఆలస్యము.
              6. వ స్థానములో ఉన్న వస్త్రలాభము, సౌఖ్య అభివృద్ధి, వృత్తి వృద్ధి.
              7. వ స్థానములో ఉన్న ఉత్సహభంగం, కార్య విఘ్నములు, ధన వ్యయము.
              8. వ స్థానములో ఉన్న నిందారోపణలు, చెడువార్తలు, వినికిడి సమస్యలు.
              9. వ స్థానములో ఉన్న  ధన నష్టము,  విరోధము, పాపచింతన.
             10. వ స్థానములో ఉన్న  ఆరోగ్యము, సన్మానము, సుఖప్రాప్తి.
             11. వ స్థానములో ఉన్న ధన ఆగమనము, సంతోషము, లాభములు.
             12. వ స్థానములో ఉన్న  చిక్కులు, అధిక కర్చు, అసంతృప్తి.
చంద్రుడు  1.  వ స్థానములో వున్న శరీర సుఖము, కానుకలు, ప్రఖ్యాతి.
              2.  వ స్థానములో వున్న అనారోగ్యము, ధన వ్యయము, చికాకులు.
              3.  వ స్థానములో వున్న ధన లాభము, ఆనందం, జయ సిద్ధి.
              4.  వ స్థానములో వున్న స్థాన చలనము, వైరములు, అసౌఖ్యము.
              5.  వ స్థానములో వున్న బద్దకము, ఆటంకము, భయవిహ్వాలత.
              6.  వ స్థానములో వున్న సౌఖ్యము ప్రాప్తి, ఆదాయము, ప్రతిష్ట.
              7.  వ స్థానములో వున్న ధన లాభము, గౌరవము, సంతోషం.
              8.  వ స్థానములో వున్న  అసంతృప్తి,   పరస్థల నివాసము, ధన వ్యయము.
              9.  వ స్థానములో వున్న బాధలు, అస్థిరత, విఘ్నాలు.
             10.  వ స్థానములో వున్న భందు సమాగమం, ధన అభివృద్ధి, ఆరోగ్యము.
             11.  వ స్థానములో వున్న భోజన సుఖము, సౌఖ్య ప్రాప్తి, ధన సంవృద్ది.
             12.  వ స్థానములో వున్న ఖర్చులు, ప్రమాదములు, నిందలు.
కుజుడు   1.వ స్థానములో వున్న జ్వర బాధ, విఘ్నాలు, విచారము.

             2.వ స్థానములో వున్న  మిత్ర విరోధము, క్లేశము, హాని.
             3. వ స్థానములో వున్న ధన ప్రాప్తి కుటుంబ సుఖము,ఆరోగ్యం.
             4.వ స్థానములో వున్న  అస్థిరత్వము, విరోధము, ధన నష్టము 
             5.వ స్థానములో వున్న  అనారోగ్యము, అనవసర భయము, మంద వ్యవహారాలు.
             6.వ స్థానములో వున్న సౌఖ్యము, వస్తు సంపాదన, గౌరవము.
             7.వ స్థానములో వున్న  కోపతాపాలు, ధన ఇబ్భందులు, అశాంతి.
             8.వ స్థానములో వున్న  స్థానచలనం, గౌరవభంగం, వ్యయ భారం.
             9. వ స్థానములో వున్న ఋణావసరాలు, విరోధుల భాద, సుఖం తక్కువ.
            10.వ స్థానములో వున్న వృత్తి లోశ్రమ, పరులపై కోపం, అసమర్ధత.
            11.వ స్థానములో వున్న సుఖారోగ్యములు, అప్రయత్న లాభం, కార్యసిద్ధి.
            12.వ స్థానములో వున్న అదికార వ్యయం, కార్య బంగం, దుఖం. 

Leave a Reply