Menu

Maasa nirnayam – మాసముల నిర్ణయం

Maasamulu

మాసములు

1. చైత్రం, 2.వైశాఖం, 3. జ్యేష్ఠం, 4. ఆషాడం, 5. శ్రావణం, 6. భాద్రపదం, 7. ఆశ్వీజం, 8. కార్తీకం, 9. మార్గశిరం, 10. పుష్యం, 11. మాఘ

 [ఆంగ్ల మాస రీత్యా ఎప్రియల్ 13/14 నుండి మే 13/14 మద్య]

రవి వృషభ రాశి నందువున్న వృషభ సంక్రాంతి

[ఆంగ్ల మాస రీత్యా మే13/14 నుండి జూన్ 13/14 మద్య]

రవి మిధున రాశి నందువున్న మిధున సంక్రాంతి

[ఆంగ్ల మాస రీత్యా జూన్ 13/14 నుండి జూలై 13/14 మద్య]

రవి కర్కాటక రాశి నందువున్న కర్కాటక సంక్రాంతి

[ఆంగ్ల మాస రీత్యా జూలై13/14 నుండి ఆగష్టు 13/14 మద్య]

రవి సింహ రాశి నందువున్న సింహ సంక్రాంతి

[ఆంగ్ల మాస రీత్యా ఆగష్టు 13/14 నుండి సెప్టెంబర్ 13/14 మద్య]

రవి కన్య రాశి నందువున్న కన్య సంక్రాంతి

[ఆంగ్ల మాస రీత్యా సెప్టెంబర్ 13/14 నుండి ఆక్టోబర్ 13/14 మద్య]

రవి తులా రాశి నందువున్న తులా సంక్రాంతి

[ఆంగ్ల మాస రీత్యా ఆక్టోబర్ 13/14 నుండి నవంబర్ 13/14 మద్య]

రవి వృశ్చిక రాశి నందువున్న వృశ్చిక సంక్రాంతి

[ఆంగ్ల మాస రీత్యా నవంబర్13/14 నుండి డిసెంబర్ 13/14 మద్య]

రవి ధనూ రాశిలో సంచరిస్తుంటే  ధను సంక్రాతి

 [ఆంగ్ల మాస రీత్యా డిసెంబర్ 13/14 నుండి జనవరి  13/14 మద్య]

రవి మకర రాశి నందువున్న మకర సంక్రాంతి

[ఆంగ్ల మాస రీత్యా జనవరి 13/14 నుండి ఫిబ్రవరి 13/14 మద్య]

రవి కుంభ రాశిలో సంచరిస్తుంటే  కుంభ  సంక్రాతి

[ఆంగ్ల మాస రీత్యా ఫిబ్రవరి 13/14 నుండి మార్చి 13/14 మద్య]

రవి మిన రాశిలో సంచరిస్తుంటే  మిన సంక్రాతి

[ఆంగ్ల మాస రీత్యా మార్చి 13/14 నుండి ఏప్రిల్  13/14 మద్య]

  ఒక సంవత్సరమునాకు ఋతువులు ఆరు ఒక్కొక్క ఋతువుకు రెండు నెలలు ఉంటాయి.

అవి :-

 చైత్ర, వైశాఖమాసాలు                                వసంత ఋతువు                    అధిపతి శుక్రుడు

జ్యేష్ట, ఆషాడములు                                    గ్రీష్మ ఋతువు                     అధిపతి రవి, కుజ

శ్రావణ, భాద్రపదము                                  వర్షఋతువు                          అధిపతి చంద్ర

ఆశ్వీజ, కార్తీకములు                            శరదృతువు                           అధిపతి బుధుడు

మార్గశిర, పుష్యమాసములు                   హేమంత ఋతువు                       అధిపతి గురుడు

మాఘ, పాల్గుణమాసములు                     శిశిర ఋతువు                            అధిపతి శని

అధికమాసాలు:-

రెండు అమావాస్యలమధ్య రవి సంక్రమణం జరుగకపోతే ఆ చాంద్రమాసాన్ని’అధికమాసం’ అంటారు. దీనినే ‘మలమాసం’ అని కూడా పిలుస్తారు. ఈ అధికమాసంలో ప్రతిరోజూ చేసుకునే నిత్యకర్మలు మాత్రమే చేసుకోవాలి. శుభకార్యాలు చేయరాదు.

క్షయమాసం:-

రెండు అమావాస్యల నడుమ రెండు సూర్య సంక్రమణాలు జరిగితే ఆ చాంద్రమాసాన్ని క్షయమాసం అనిపిలుస్తారు. అనగా ఒకే చంద్రామాసంలో రెండు రాశులలో రవి సంచరిస్తాడన్నమాట.

 శూన్యమాసం:-

రవి మీనరాశిలో సంచరిస్తున్నప్పుడు చైత్రమాసం, మిథునరాశిలో సంచారిస్తునప్పుడు ఆషాడమాసం, కన్యయందు సంచారిస్తునప్పుడు భాద్రపదమాసం, ధనస్సునందు సంచరిస్తునప్పుడు పుష్యమాసం

పై మాసాలు శూన్య మాసములుగా వర్థిప బడుట వల్ల .ఆధిక, క్షయ, శూన్య మాసాలందు శుభకార్యాలు ఏమియూ చేయరాదు.

Reed Moor మీకు తెలుసా

Leave a Reply