Menu

Planetary and Gemstone -ఏ వ్రేలుకు ఏ ఉంగరము ధరిచాలి ?

nine-games

ఏ వ్రేలుకు ఏ ఉంగరము ధరిచాలి ?

చూపుడు వేలు

చూపుడు వేలు బృహస్పతి కి ప్రామాణికము పుష్యరాగము, మూన్ స్టోన్ మరియు పగడము కూడా ధరించ వచ్చు. శ్వాస వ్యవస్థకు, పొట్టకు(కడుపు) సంబదిత విషయములకు.

మధ్యవ్రేలు

మద్య వేలుకు శని కి ప్రామాణికము నీలం,మూన్ స్టోన్, పిల్లికన్ను రాయి కూడా ధరించ వచ్చు,  కాలేయము  మరియు ప్రేగులు సంబందిత విషయములకు.

ఉంగరపు వ్రేలు

 ఉంగరపు వ్రేలు రవికి ప్రామాణికము కెంపు,పగడం, నీలం మరియు మూన్ స్టోన్ ధరించ వచ్చు,రక్త ప్రసరణ, మూత్ర పిండాలకు సంబందిత విషయములకు.

చిటికిన వ్రేలు

చిటికిన వేలుకు భుదుడు కి ప్రామాణికము ఈ వేలుకు  ఆకుపచ్చ పచ్చ, ఎమరాల్డ్ గ్రీన్, ధరించవచ్చు,  కాళ్లు, మానముసంబందిత విషయములకు.

లగ్నం

ముహూర్తానికి లగ్న బలం ఉండాలి.అష్టమశుద్ధి కూడా ఉండటం మంచిది. కేంద్రములో శుభ గ్రహాలు, 3, 6, 11ఇంట  త్రిషడాయాలలో పాపగ్రహాలుండాలి.ముహూర్త లగ్నాత్ కేంద్రస్థానంలో బుదుడుంటే 500 దోషాలను, శుక్రుడుంటే 5000 దోషాలను, గురుడుంటే 1,00,000 దోషాలను పోగొడతాడు.లాభంలో రవి వున్న మంచిది,లగ్నం పుస్కరాంశ లో వున్నా మంచిది,లగ్నం శుభ షష్ట్యంశలో ఉన్న శుభఫలము, రాశిచక్రంలోను, నవాంశ చక్రంలోను లగ్నం ఒకే రాశిలో ఉంటే లగ్నం వర్గోత్తమం చెందగలదు, లగ్నము నుండి 1,4,7,10 స్థానములు. వీటిని విష్ణుపాదములు అందురు,,లగ్నము నుండి 5,9 స్థానములు వీటిని లక్ష్మీ స్థానములు అందురు.

Reed Moor మీకు తెలుసా

Leave a Reply