Menu

Vaara Phalamulu – 08-01-2017 To 14-01-2017

Vaara Phalamulu
A professional Astrologer

Gopi Sarma Siddhanthi

Weekly Predictions, Telugu Astrology, Vara Falalu, Rashi Predictions, Rashi, Rashi Falalu, Weekly Astrology Predictions, Accurate Rashi Predictions, Telugu AstrologyPredictions
aries
మీ లక్ష్య సాధన కు బాగా కృషి చేయాలి యాద్రుశ్చికముగా కొన్ని అవకాశములు వస్తాయి  చెడు అలవాటులకు దూరముగా ఉండుట మంచిది ఫై అధికారులు అబినదనలు వుంటాయి.
taurus
మీరు ఈవారము ఖర్చు ఎక్కువగా  వుంటుంది ఆలోచించ కుండా ఎ నిర్ణయము తీసుకోవద్దు లక్ష్మివారము జాగ్రత్త అవసరము స్త్రీలు లాభములు పొందడానికి అవకాసము వుంది
gemini
  ఉద్యోగవిషయములో పని భారము ప్రలోభాలకు లోను కాకుండుట మంచిది ఖర్చులు పెరిగిన భారముగా వుండదు మధ్య వర్తిత్వం వహించుట మంచిది కాదు అతిగా ఉండవద్దు.
cancer
దూరపు బందువులు కలఇక   కొన్ని వ్యవహారాలు సానుకూలముగా ఉంటాయి.
కర్చులు కోపము ఎక్కువ, రుణ ప్రయత్నాలు  ఉంటాయి స్టీలు ఆరోగ్యము విషయము లో  జాగర్త వహిచాలి.
leo
వ్రుత్తి వ్యాపారముల విషయములో మెలకువ అవసరము. మీరు అనుకున్నవి  అందుతాయి. ధనము వెచించి వస్తువులు కొంటారు. వాహనము నడిపే సమయములో జాగ్రత్త.
virgo
ధనము ఖర్చు అయిన మంచి ఉపయోగమే  అవుతుంది, పూర్తికాని పనులు చాల వరకు అవుతాయి.  విందులు వేడుకలలో పాల్గొంటారు. స్త్రీలకు ముఖ్య విషయ సమాచారము అందుతుంది.
libra
  ఈవారము మంచి పలితాలు, దగ్గరివారి కోసం దానము ఖర్చు చేస్తారు.స్త్రీలు వ్యపారవిషయమై ఆలోచనలు చేస్తారు, చాల ఆలోచనలు కలుగుతాయి. మద్య వర్తి ద్వారా వివాదాలను పరిష్కరించు కొటారు.
scorpion
          మీ కృషి తో కార్యాలు సాదించుకొంటారు,వస్తువులు బట్టలు కొంటారు మీ బలహీనతను కొంతమంది ఆసరా చేసుకొని వారి కార్యకమములు సాధించుకోవడానికి చూస్తారు .జాగ్రత్త .
sagittarius
దైవ దర్శనాలు ,ఆదాయము ఖర్చు సమానము దేనిలోనూ తొందరపదకున్డడము మంచిది, స్త్రీలు వారి వారి స్తోమతను బట్టి కర్చు చేయుట మంచిది. ఒక విషయము బాదిస్తుంది.
capricorn
 మనస్తిమితము లేకుండ తిరుగుతారు. మొహమాటానికి పోవద్దు,మీ సంతానము కోరికలు తీర్చడానికి చాల కష్టపడతారు,పనులు మందకొడిగా వుంటాయి స్త్రీలకు లాభము .
aquarius
శుభకార్యక్రమములు చేపడతారు, అవి భారీగా నిర్వహిచుటకు చూస్తారు, ఒకపోరపాటు  బాదించుతుంది,  మంగళవారము ఒత్తిడి అక్కువ ,వ్యాపారము లాభిస్తుంది.
pisces
 ముఖ్యమయినవారితో పరిచయాలు కలుగుతాయి కొన్నిసంగతులు ఆందోళనను కలిగించినను వాటిని అదిగమిస్తారు కొంత దానలభము కలుగు తుంది, పిల్లల విద్య విషయములో జాగర్త   వహించాలి.
———– చింతా గోపి శర్మ సిద్ధాంతి.