జ్యోతిష్యము
Navaratnalu – నవరత్నాలు
నవ రత్నాలు
కెంపు, ముత్యం, పగడం, పచ్చ, పుష్యరాగం, వజ్రం, నీలం, గోమేధికం, వైఢుర్యాలు
Nine Gems
Ruby, Pearl, Topaz, Jakarn, Emarald, Dimond, Catys Eye, Saffair, Koral
Ruby, Pearl, Topaz, Jakarn, Emarald, Dimond, Catys Eye, Saffair, Koral
1. కెంపు
మేష, కర్కాటక, సింహ, వృశ్చిక రాశులలో పుట్టినవారు. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ నక్షత్రాలలో పుట్టినవారు. మరియు 1, 10, 19, 28 తేదీలలో జన్మించినవారికి.
దానిమ్మ గింజ రంగులో ఉంటుంది.
2. ముత్యం
వృషభ, కర్కాటక రాశులవారు.రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలలో పుట్టినవారు. మరియు 2, 11, 20, 29 సంఖ్యలలో జన్మించినవారికి.
3. పగడం
మేష,కర్కాటక, ధనుస్సు, వృచ్చిక రాశివారు. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలలో పుట్టినవారు. మరియు 9, 18, 27 తేదీలలో జన్మించినవారికి.
3. పగడం
మేష,కర్కాటక, ధనుస్సు, వృచ్చిక రాశివారు. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలలో పుట్టినవారు. మరియు 9, 18, 27 తేదీలలో జన్మించినవారికి.
4. పచ్చ
కన్యా రాశివారు. ఆశ్రేష, జ్యేష్ట, రేవతి నక్షత్రాలలో పుట్టినవారు. మరియు 5, 14, 23 తేదీలలో జన్మించినవారు పచ్చను ధరించాలి.
5. పుష్యరాగం
5. పుష్యరాగం
పునర్వసు, విశాఖ, పూర్వ బాద్ర , నక్షత్రాలలో పుట్టినవారు. మరియు 3, 12, 21, 30 తేదీలలో జన్మించినవారు కనక పుష్యరాగం ధరించాలి.
6. వజ్రం
6. వజ్రం
భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలలో పుట్టినవారు. మరియు 6, 14, 24 తేదీలలో జన్మించినవారు వజ్రం ధరించాలి.
7. నీలం
7. నీలం
పుష్యమి, అనురాధ, ఉత్తరభాధ్ర, నక్షత్రాలలో పుట్టినవారు. వృషభ, తుల, మకర, కుంభ లగ్నములలో పుట్టినవారు, మరియు 8, 17, 26 తేదీలలో జన్మించినవారు ధరించాలి.
8. గోమేధికం
అరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాలలో పుట్టినవారు. మరియు 4, 13, 22, 31 తేదీలలో జన్మించినవారు ధరించాలి.
9. వైఢూర్యం
9. వైఢూర్యం
అశ్విని, ముఖ, మూల నక్షత్రాలలో పుట్టినవారు. మరియు 7, 16, 25 తేదీలలో జన్మించినవారుతేదీలలో జన్మించినవారు ధరించాలి.
Match Making
Match Making
This report will give the Birth Chart and Planetary Details, Marriage Analysis, Mangalik Dosha Deliberation, Nadi Dosha, Bhakut dosha………