యంత్రాలు
నరఘోష యంత్రం
నరుని దృష్టి కి నాపరాయ పగులును, పూర్వీకుల ఉవాచ అంటే నరుని చెడ్డ దృష్టికి, నరుని ఘోషకు అంత శక్తి ఉన్నదన్న మాట,అంటే ఎదుట మనిషిని చూసినప్పుడు పుట్టే ఈర్ష్య అసూయలు అన్న మాట. ఈ నరఘోష తగిలిన వారికి పనులయండు ఆటంకములు ఒత్తిడి, కలవరములు కగులుట, వెళ్ళిన పనికే మళ్ళి వెళ్ళుట, ఇంటికి నరఘోష తగిలితే ఆ ఇల్లు పైకి రాకపోవుట ఆ ఇంటిలో వున్నా వారికి అనుకోని సమస్యలు పుట్టుట ఇటువంటి ఆటకములు కలుగును, వీటిని తొలగించుకొనుటకు ఈ నరఘోషా యంతము పదును .
1. ఇది ఇంటికి సింహ ద్వారముపై ఉంచిన ఆ ఇంటికి నరఘోష తగలదు.
2. మనిషి మేడలో ధరించిన ఆ మనిషికి అదోశము తొలగును.
ఇంటికి పెట్టె యంత్రములు 5 x 5 సైజులో పూజించి జపం చేసి వున్నవి పెట్టుట మంచిది .[దీనికి ప్రత్యేక పూజకలదు ]
మనుష్యులు ధరించు నవి రాగి రేకుపై లిఖించి పూజ జపము చేసి దానిని ఒక రాగి తావీజు లో పెట్టి ధరించుట మంచిది.
————————-
One Yantra is essential in every |field of your life, profession, to acquire wealth, to win in court cases, to ward off diseases and to progress in meditation. By having a Yantra and keeping it in a sacred place in your house, gazing it everyday can fulfill your desires and help in attaining your goals
————————-
Leave a Reply
You must be logged in to post a comment.