న్యూమరాలజీ
సంఖ్యా శాస్త్రము – Numerology
సంఖ్యా శాస్త్రము
నేటి కాలములో ఈ సంఖ్యా శాస్త్రము ను మన దేశము లోనే కాక ఇతర దేశములలో కూడా వాడబడుచున్నది, చాలా నిర్దిష్టము అయిన విషయాలను ఈ సంఖ్యా శాస్త్రము తెలుపుచున్నది.
గ్రహములకు సంఖ్యలకు సంబంద ము వున్నదని కొన్ని శాస్త్రాలు తెలుపుతున్నవి.
ఆధార సంఖ్యలు మరియు విస్తార సంఖ్యలు
1 నుంచి 9 వరకు గల సంఖ్యలు ఆదార సంఖ్యలుగాను, తదుపరి కోట్ల వరకూ గల సంఖ్యలను విస్తార సంఖ్యలుగాను వుండును, విస్తార సంఖ్యలను ఆదర సంఖ్యలుగా మర్చుకోవలయును.
ఉదాహరణ :-
సంఖ్య 73425 ఈ సంఖ్యలను ఆదర సంఖ్యగా మార్చుకొనుట 7+3+4+2+5 = 21 అంటే 2+1 = 3 దీనినే ఆదారసంఖ్య అని నిర్ణయం.
సంఖ్యా శాస్త్రములో రెండు విధముల సాధన వున్నది
అది
ఒకటి :-
ఒక వ్యక్తి జననము 23-02-1998 అయ్యిన దీనిని ఒక సంఖ్యతో మరొకటి కలుపగా 2+3+0+2+1+9+9+8 = 34 = 7
అంటే ఈ వ్యక్తి 7వ సంఖ్య జాతకుడు.
రెండు :-
పుట్టిన తేదిని మాత్రమే గణన చేయుట, ఈ విధముగా రెండు విధముల సాధన వున్నది.
ఒకటవ నెంబరు జాతకులు = 1,10,19,28
రెండవ నెంబరు జాతకులు = 2,11,20,29
మూడవ నెంబరు జాతకులు = 3,12,21,30
నాల్గవ నెంబరు జాతకులు = 4,13,22,31
ఐదవ నెంబరు జాతకులు = 5,14,23
ఆరవ నెంబరు జాతకులు = 6,15,24
ఏడవ నెంబరు జాతకులు = 7,16,25
ఎనిమిది నెంబరు జాతకులు = 8,17,26
తొమ్మిది నెంబరు జాతకులు = 9,18,27
ఈ సంఖ్యలకు గ్రహములు
1 వ సంఖ్యకు :- రవి {సూర్యుడు]
2 వ సంఖ్యకు :- చంద్రుడు
3 వ సంఖ్యకు :- గురుడు
4 వ సంఖ్యకు :- రాహువు
5 వ సంఖ్యకు :- భుధుడు
6 వ సంఖ్యకు :- శుక్రుడు
7 వ సంఖ్యకు :- కేతువు
8 వ సంఖ్యకు :- శని
9 వ సంఖ్యకు :- కుజుడు
దీనిని బట్టియే అదృష్ట సంఖ్యను కూడా నిర్ణయించుదురు.
Chinta Gopi Sarma provide you best Astrology Predictions as well as Telugu Astrology