Menu

Navagraha Dosha Nivaarana

మానవునికివచ్చు నవగ్రహ దోషముల నివారణకు జప తర్పణ హోమ దానములే కాక విశేసించి పూజాది కార్యకమములు
రవి మహాదశ అంతర్దశ
రవి మహాదస లో రవికి రుద్రాబిషేకము
” ” ” చంద్రుడు దుర్గాపూజ
” ” ” కుజుడు సుబ్రహమన్య పూజ
” ” ” రాహువు దుర్గా సంపుటిత మూలమన్త్రము
” ” ” గురుడు రుద్ర నమక పారాయణ
” ” ” శని లింగార్చన
” ” ” భుదుడు విస్ట్ను పూజ
” ” ” కేతువు సూర్య నమస్కారములు
” ” ” శుక్రుడు లక్ష్మి పూజ
చంద్రుడు మహాదశ అంతర్దశ
చంద్రుడు లో చంద్రుడు స్కంద పూజ
” ” కుజుడు ఆదిత్య ఆరదన
” ” రాహువు మృత్యుంజ ఆరాదన
” ” గురుడు ప్రార్దివ లింగార్చన
” ” శని తిలబిషేకము
” ” భుదుడు లక్ష్మి మూలమంత్ర జపము
” ” కేతువు హోమము
” ” శుక్రుడు అష్ట లక్ష్మి పూజ
” ” రవి సూర్య నమస్కారములు
కుజుడు మహాదశ అంతర్దశ
కుజుడు లో కుజుడు అరుణ పారాయణ
” ” రాహువు మృత్యుంజయ జపం
” ” గురుడు లింగార్చన [సహస్ర]
” ” శని తిలభిశకం,మృత్యుంజయ హోమం
” ” భుదుడు సూర్య నమస్కారములు
” ” కేతువు దుర్గా సూక్త పారాయణ జపం
” ” శుక్రుడు అమ్మవారి పూజ
” ” రవి గోపూజ [108] సార్లు ప్రదక్షణ
” ” చంద్రుడు గౌరీ పార్వతి పూజ
భుధ మహాదశ అంతర్దశ
భుధ మహాదస లో భుదుడు అమ్మవారి పూజ
” ” ” కేతువు అగ్ని పూజ
” ” ” శుక్రుడు శ్వేత గణపతి పూజ
” ” ” రవి సూర్య నారాయణ మూర్తి కి అభిషేకం
” ” ” చంద్ర దుర్గా జపం
” ” ” కుజ నాగ పూజ
” ” ” రాహు లింగార్చన
” ” ” గురు త్రయంబక జపం
” ” ” శని తైలాభిషేకం
గురు మహాదశ అంతర్దశ
గురు మహాదస లో గురుడు రుద్ర పారాయణ
” ” ” శని తైలాభిషేకము
” ” ” భుదుడు విస్ట్ను పూజ
” ” ” కేతువు ఏకాదశ రుద్రాభిషేకం
” ” ” శుక్రుడు లలిత,విస్ట్ను సహస్రనామ పారాయణ
” ” ” రవి అరుణ పారాయణ
” ” ” చంద్ర అగ్ని పూజ
” ” ” కుజుడు గ్రహ హవనము
” ” ” రాహువు దుర్గా పూజ
శుక్ర మహాదశ అంతర్దశ
శుక్ర మహాదస లో శుక్రుడు గంగా మాత పూజ
” ” ” రవి సప్తమి భానువారము సూర్య నమస్కారములు
” ” ” చంద్ర శివ గౌరీ పూజ
” ” ” కుజ షణ్ముఖ పూజ
” ” ” రాహు దుర్గా పూజ
” ” ” గురు రుద్ర పారాయణ
” ” ” శని తిలాబిషేకం శనికి
” ” ” భుధ విస్ట్ను పూజ
” ” ” కేతు సువాసిని పూజ
శని మహాదశ అంతర్దశ
శని మహాదస లో శని గోబ్రాహ్మణ పూజ
” ” ” భుదుడు త్రయంబక జపము
” ” ” కేతువు మృత్యుం జయ జపము
” ” ” శుక్రుడు అగ్ని పూజ [తిల హవనము]
” ” ” రవి ఆదిత్య పూజ
” ” ” చంద్ర శ్వేత గోపూజ
” ” ” కుజ దున్నపోతు దానం
” ” ” రాహువు మృత్యుం జయ జపము
” ” ” గురుడు దక్షిణామూర్తి పూజ
రాహు మహాదశ అంతర్దశ
రాహు మహాదశ లో రాహువు స్త్రీ బాల పూజ
” ” ” గురుడు రుద్రాబిషేకం
” ” ” శని లింగార్చన
” ” ” భుదుడు విస్ట్ను పూజ
” ” ” కేతువు సుబ్రహమణ్య పూజ
” ” ” శుక్రుడు దుర్గా సూక్త పూర్వక పూజ
” ” ” రవి అరుణ పారాయణ
” ” ” చంద్రుడు త్రయంబక జపం
” ” ” కుజుడు సర్ప ప్రతిమకు పూజ దానము
కేతు దశ అంతర్దశ
కేతు మహాదశ లో కేతువు గణపతి పూజ
” ” ” శుక్రుడు పార్వతి పూజ
” ” ” రవి మహా లింగార్చన
” ” ” చంద్రుడు త్రయంబక జపం
” ” ” కుజుడు నవ గౌరీ పూజ
” ” ” రాహువు తైలబిషేకం
” ” ” గురుడు శని పూజ
” ” ” శుక్రుడు అప మృత్యు జపం
” ” ” భుదుడు అగ్ని పూజ

Leave a Reply