Menu

వివాహ పొంతనలు


kundali-matching

Match Making
This report will give the Birth Chart and Planetary Details, Marriage Analysis, Mangalik Dosha Deliberation, Nadi Dosha, Bhakut dosha………

ఆలస్య వివాహమునకు కారణములు

లగ్నం లో కానీ సప్తమ స్థానములో గానీ పాప గ్రహాలు ఉండుట వలన పాపగ్రహాలు అనగా రవి, కుజ, శని, రాహువు, కేతువు, ఉన్నప్పుడు ద్వితీయ అష్టమ భావాలలో పాప వక్ర గ్రహములు ఉన్నప్పుడు శుక్రుడు శని రాహువులతో వున్నప్పుడు మరియు ఎక్కువ గ్రహములు సప్తమ భావముపై తమ ప్రభావము ఎక్కువగా వున్నను వివాహము ఆలస్యమగును.

వధూవరులు ఏక నక్షత్రము అయిన జరుగు సుభాఅశుభ ఫలములు

. వధువు వరుని యొక్క నక్షత్రములు కృతిక,పునర్వసు,ఉత్తర,విశాఖ,ఉత్తరాషాడ,పుర్వాబాద్ర,[త్రిపాద నక్షత్రములు] ఒకటే అయిన – రోగము భయము.

. మృగశిర,చిత్త,ధనిష్ట [ద్విపాద నక్షత్రములు] అయిన – మరణ భయము

. రోహిణి,ఆరుద్ర,పుష్యమి,మఘ,విశాఖ,శ్రవణం,ఉత్తరాబాద్ర,రేవతి [చతుర్ధ పాదములు] అయిన – వివాహమునకు మంచిది.

శ్రీఘ్ర వివాహమా ? ఆలస్య వివాహమా ? తెలుసుకొనుటకు

సాధారణముగా 21 సంవత్సరములు రాగానే వివాహపు సంబదములు చూస్తాము ఆలస్యమైతే అప్పటి దశలు అంతర్ద్హసాలు పరిశీలిస్తే సప్తమాధిపతి మరియు సప్తమభావము దానిని చూస్త్గున్న దానియొక్క వీక్షణపొందిన గ్రహములయొక్క దాస అంతర్ దసలను చూసి లేదా నవాంశ లగ్నాదిపతి యొక్క లేదా సప్తమాదిపతి నవాంశ మందున్న రాశీ నాధుని యొక్క దశ అంతర్ దశ వివాహపు ఆగమనాన్ని నిర్న ఇస్తాయి. మొరొకటి కూడా ఉన్నది అది ఏమిటి అంటే గురు గ్రహము యొక్క గోచారాన్ని బట్టి కూడా వివాహ లాభము వుంటుంది. మరిన్ని వివరాలకు ….సంప్రదించండి…..

9866193557

                                                       

Leave a Reply